ఈ రోజు గ్లోబల్ బైబిల్ మాసం ప్రారంభమవుతోంది! రాబోయే 30 రోజుల పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దేవుని వాక్యంలో సమయం గడపడానికి కలిసి రానున్నారు.
ఎక్కడ ప్రారంభించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ గ్లోబల్ బైబిల్ మాసం ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈ ప్లాన్‌లను చూడండి!
ఈ పోస్ట్ క్రింద భాషలలొ కూడా అందుబాటులో ఉంది:





