గ్లోబల్ బైబిల్ మంత్ ఇప్పుడే ప్రారంభమవుతోంది, మీరు ఇప్పటికీ చేరవచ్చు!

గ్లోబల్ బైబిల్ మాసాన్ని జరుపుకోండి

ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 30-రోజుల బైబిల్ ఛాలెంజ్‌తో దేవుని వాక్యాన్ని ఘనపరుస్తున్నారు. దానిలో భాగం కావడానికి ఇంకా ఆలస్యం కాలేదు!

ఛాలెంజ్‌లో చేరండి

మీకు ఎక్కువ శాంతి కావాలా, ఎక్కువ ఆశ కావాలా, లేక ఎక్కువ ధైర్యం కావాలా — దేవుని వాక్యంలో స్థిరత్వం ప్రతిదాన్నీ మార్చేస్తుంది.

ప్రతిరోజూ ఆయన వాక్యాన్ని చదవడానికి మీరు నిబద్ధత చూపితే దేవుడు ఏమి చేయగలడో ఊహించండి.

ఈ నెలలో వరుసగా 30 రోజులు మీ బైబిల్ యాప్‌ను ఉపయోగించి ఈ ప్రత్యేక గ్లోబల్ బైబిల్ మంత్ బ్యాడ్జ్‌ను సంపాదించుకోండి.

గ్లోబల్ బైబిల్ మంత్ ఇప్పుడే ప్రారంభమవుతోంది, మీరు ఇప్పటికీ చేరవచ్చు!

Share this post:

ఈ పోస్ట్ క్రింద భాషలలొ కూడా అందుబాటులో ఉంది: ఇంగ్లీష్ ఆఫ్రికన్ ఇండోనేషియన్ జర్మన్ స్పానిష్ ఫిలిపినో (తాగ్లాగ్) ఫ్రెంచ్ ఇటాలియన్ డచ్ పోర్చుగీస్ రొమేనియన్ రష్యన్ జపనీస్ చైనీస్ (సులభమైన) చైనీస్ (సాంప్రదాయమైన) కొరియన్ అరబిక్ బెలారుసియన్ బెంగాలీ బల్గేరియన్ డానిష్ ఫిన్నిష్ గ్రీకు హిబ్రూ హిందీ హంగేరియన్ మలెయ్ మంగోలియన్ నేపాలీ నార్వేజియన్ ఫార్సీ పోలిష్ పోర్చుగీస్ (పోర్చుగల్) స్లోవాక్ స్వాహిలి స్వీడిష్ తమిళం థాయ్ టర్కిష్ ఉక్రేనియన్ ఉర్దూ వియత్నమీస్ జూలూ చెక్ ఖ్మేర్ మలయాళం స్పానిష్ (స్పెయిన్) మియన్మార్ బర్మీస్ (యూనికోడ్) లితునియా మాసిదోనియన్ మియన్మార్ బర్మీస్ (జాగీ) సెర్బియన్ Armenian ఐస్లాండిక్ క్రొయేషియన్ అల్బేనియన్ వెల్ష్ కాటలాన్ లాట్వియన్ హైటియన్ క్రియోల్ షోనా సొరాని కుర్దిష్ షోసా యోరుబా