దేవుని వాక్యం జీవితాలను మారుస్తుంది. అది మీ జీవితాన్ని కూడా మార్చగలదు.

గ్లోబల్ బైబిల్ మాసాన్ని జరుపుకోండి

ఈ నవంబర్‌లో, గ్లోబల్ బైబిల్ మాసం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దేవుని వాక్యాన్ని ఘనంగా జరుపుకోవడానికి కలిసి వస్తున్నారు. 

30-రోజుల బైబిల్ ఛాలెంజ్‌తో ప్రపంచవ్యాప్త బైబిల్ ఉద్యమంలో చేరండి. 

ఛాలెంజ్‌లో చేరండి

ఆందోళన తగ్గాలన్నా, ఒంటరితనం తగ్గాలన్నా, లేదా మీ విశ్వాసాన్ని పంచుకోవడంలో మరింత ధైర్యం కావాలన్నా — దేవుని వాక్యంలో స్థిరత్వం అన్నింటినీ మార్చేస్తుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. 

దేవుని వాక్యం మిమ్మల్ని ఎలా మారుస్తోంది?    

నవంబర్ నుండి మొదలుపెట్టి, వరుసగా 30 రోజులు బైబిల్ యాప్‌ను ఉపయోగించండి, అప్పుడు మీరు ప్రత్యేకమైన గ్లోబల్ బైబిల్ మాసం బ్యాడ్జ్‌ను సంపాదిస్తారు.

దేవుని వాక్యం జీవితాలను మారుస్తుంది. అది మీ జీవితాన్ని కూడా మార్చగలదు.

Share this post:

ఈ పోస్ట్ క్రింద భాషలలొ కూడా అందుబాటులో ఉంది: ఇంగ్లీష్ ఆఫ్రికన్ ఇండోనేషియన్ జర్మన్ స్పానిష్ ఫిలిపినో (తాగ్లాగ్) ఫ్రెంచ్ ఇటాలియన్ డచ్ పోర్చుగీస్ రొమేనియన్ రష్యన్ జపనీస్ చైనీస్ (సులభమైన) చైనీస్ (సాంప్రదాయమైన) కొరియన్ అరబిక్ బెలారుసియన్ బెంగాలీ బల్గేరియన్ డానిష్ ఫిన్నిష్ గ్రీకు హిబ్రూ హిందీ హంగేరియన్ మలెయ్ మంగోలియన్ నేపాలీ నార్వేజియన్ ఫార్సీ పోలిష్ పోర్చుగీస్ (పోర్చుగల్) స్లోవాక్ స్వాహిలి స్వీడిష్ తమిళం థాయ్ టర్కిష్ ఉక్రేనియన్ ఉర్దూ వియత్నమీస్ జూలూ చెక్ ఖ్మేర్ మలయాళం స్పానిష్ (స్పెయిన్) మియన్మార్ బర్మీస్ (యూనికోడ్) లితునియా మాసిదోనియన్ మియన్మార్ బర్మీస్ (జాగీ) సెర్బియన్ Armenian ఐస్లాండిక్ క్రొయేషియన్ అల్బేనియన్ వెల్ష్ కాటలాన్ లాట్వియన్ హైటియన్ క్రియోల్ షోనా సొరాని కుర్దిష్ షోసా యోరుబా