రేపు, మీరు 30-రోజుల బైబిల్ ఛాలెంజ్‌ను ప్రారంభిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మీతో కలుస్తున్నారు!
దేవుని వాక్యానికి జీవితాలను మార్చే శక్తి ఉంది. ఈ నెలలో అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ నెలలో దేవుడు ఏమి చేయబోతున్నాడో అనే ఉత్సాహంతో, ఎదురుచూపుతో ముందుకు సాగుదాం.
30-రోజుల ప్లాన్‌ను సేవ్ చేసుకోవడం ద్వారా గ్లోబల్ బైబిల్ మంత్ కి సిద్ధంగా ఉండండి.
ఈ పోస్ట్ క్రింద భాషలలొ కూడా అందుబాటులో ఉంది:


