దేవుని వాక్యం మీ సమాజాన్ని మార్చగలదు.

చిన్న పిల్లలకు లేఖనాన్ని చదివి వినిపిస్తున్న జార్జ్

కెన్యాలో, కిబెరా ప్రపంచంలోని అతిపెద్ద మురికివాడల్లో ఒకటి. అక్కడ జీవితం అసాధ్యంగా అనిపించవచ్చు. ప్రతి రోజు ఒక సవాలే, చాలామందికి బయటపడే మార్గమే కనిపించదు.

దేవుని వాక్యం మీ సమాజాన్ని మార్చగలదు.

“ప్రజలు నిరీక్షణ కోసం ఆరాటపడుతున్నారు. వారికి దేవుని వాక్యం అవసరం, కానీ వారికి చెప్పగలిగే వారు ఎవరూ లేరు. అందుకే నేను ఇక్కడ ఉండాలని ఎంచుకున్నాను.”

జార్జ్, కెన్యా

పిల్లలు విద్యను పొందేందుకు సహాయపడాలని జార్జ్ కిబెరాలో ఒక పాఠశాలను ప్రారంభించారు. అంతేకాక, వారికి మరొకటి ఇవ్వడానికి కూడా ఆయన ఒక మార్గాన్ని కనుగొన్నారు—బైబిల్ యాప్ లైట్ ద్వారా దేవుని వాక్యాన్ని అందుబాటులోకి తేవడం.

ఈ యాప్ కిబెరా వంటి ప్రాంతాల కోసం రూపొందించబడింది, తద్వారా ప్రజలు ఆఫ్‌లైన్‌లో బైబిల్‌ను అందుకుని, దానితో అనుసంధానం కాగలరు.

దేవుని వాక్యం మీ సమాజాన్ని మార్చగలదు.

ఇప్పుడు జార్జ్ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో బైబిల్ యాప్ లైట్‌ను పంచుకుంటున్నారు, అది ఆయన సమాజం మొత్తాన్ని మార్చేస్తోంది!

“నాకు తెలిసిన ప్రతి ఒక్కరితో నేను బైబిల్‌ను పంచుకుంటాను. ఇప్పుడు అది అన్నిచోట్లా వ్యాపిస్తోంది. దేవుని వాక్యం వల్ల సమాజం మారుతోంది.”

బైబిల్ యాప్ లైట్‌తో ఆఫ్‌లైన్‌లో, ఎక్కడైనా, ఎప్పుడైనా దేవుని వాక్యంతో మమేకమవ్వండి.

బైబిల్ యాప్ లైట్‌ను అనుభవించండి

Share this post:

ఈ పోస్ట్ క్రింద భాషలలొ కూడా అందుబాటులో ఉంది: ఇంగ్లీష్ ఆఫ్రికన్ ఇండోనేషియన్ ఫిలిపినో (తాగ్లాగ్) ఫ్రెంచ్ ఇటాలియన్ డచ్ పోర్చుగీస్ రొమేనియన్ రష్యన్ జపనీస్ చైనీస్ (సులభమైన) చైనీస్ (సాంప్రదాయమైన) కొరియన్ అరబిక్ బెలారుసియన్ బెంగాలీ బల్గేరియన్ డానిష్ ఫిన్నిష్ గ్రీకు హిబ్రూ హిందీ హంగేరియన్ మలెయ్ మంగోలియన్ నేపాలీ నార్వేజియన్ ఫార్సీ పోలిష్ పోర్చుగీస్ (పోర్చుగల్) స్లోవాక్ స్వాహిలి స్వీడిష్ తమిళం థాయ్ టర్కిష్ ఉక్రేనియన్ ఉర్దూ వియత్నమీస్ జూలూ చెక్ ఖ్మేర్ మలయాళం మియన్మార్ బర్మీస్ (యూనికోడ్) లితునియా మాసిదోనియన్ మియన్మార్ బర్మీస్ (జాగీ) సెర్బియన్ Armenian ఐస్లాండిక్ క్రొయేషియన్ అల్బేనియన్ వెల్ష్ కాటలాన్ లాట్వియన్ హైటియన్ క్రియోల్ షోనా సొరాని కుర్దిష్ షోసా యోరుబా