గ్లోబల్ బైబిల్ మంత్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!

గ్లోబల్ బైబిల్ మంత్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!

మీరు 30 రోజుల పాటు దేవుని వాక్యాన్ని చదవడానికి కట్టుబడ్డారు … మరియు మీరు దీన్ని ఒంటరిగా చేయలేదు.

ఈ నవంబర్‌లో బైబిల్‌తో అనుసంధానమైన 3,000,000 కంటే ఎక్కువ మందితో మీరు చేరారు.

మీరు చేరిన ఆ వ్యక్తులలో ఒకరు పమేలా.

పెరిగే క్రమంలో, పమేలాకు ఎంతో బాధ, గాయం, తాను ఎవరు అనే ప్రశ్నలు ఉండేవి. అప్పుడే ఆమె బైబిల్ వైపు మళ్లి, గుర్తింపు గురించిన ఒక ప్రణాళికను కనుగొంది.

“నా గుర్తింపును యేసు ఇప్పటికే నాకు ఇచ్చాడని దేవుని వాక్యం నాకు చూపించింది. నేను దాన్ని ఇంకా కనుగొనలేదు అంతే. ఆ సత్యం అన్నింటినీ మార్చేసింది.”

పమేలా, మెక్సికో

గ్లోబల్ బైబిల్ మంత్ ముగియవచ్చు, కానీ దేవుని వాక్యం ఒక కాలానికి మాత్రమే కాదు. పమేలా జీవితాన్ని మార్చినట్టుగానే, సత్యం మిమ్మల్ని మార్చేలా అనుమతిస్తూ, అది మీ ప్రతిరోజు జీవితంలో భాగం కావాలి.

కాబట్టి కొనసాగించండి! ఆయన వాక్యం ద్వారా దేవునితో అనుసంధానం కొనసాగించండి, ఆయన తర్వాత ఏమి చేస్తాడో చూడండి…

బైబిలు ఆప్ ను తెరువండి

Share this post:

ఈ పోస్ట్ క్రింద భాషలలొ కూడా అందుబాటులో ఉంది: ఇంగ్లీష్ ఆఫ్రికన్ ఇండోనేషియన్ జర్మన్ స్పానిష్ ఫిలిపినో (తాగ్లాగ్) ఫ్రెంచ్ ఇటాలియన్ డచ్ పోర్చుగీస్ రొమేనియన్ రష్యన్ జపనీస్ చైనీస్ (సులభమైన) చైనీస్ (సాంప్రదాయమైన) కొరియన్ అరబిక్ బెలారుసియన్ బెంగాలీ బల్గేరియన్ డానిష్ ఫిన్నిష్ గ్రీకు హిబ్రూ హిందీ హంగేరియన్ మలెయ్ మంగోలియన్ నేపాలీ నార్వేజియన్ ఫార్సీ పోలిష్ పోర్చుగీస్ (పోర్చుగల్) స్లోవాక్ స్వాహిలి స్వీడిష్ తమిళం థాయ్ టర్కిష్ ఉక్రేనియన్ ఉర్దూ వియత్నమీస్ జూలూ చెక్ ఖ్మేర్ మలయాళం స్పానిష్ (స్పెయిన్) మియన్మార్ బర్మీస్ (యూనికోడ్) లితునియా మాసిదోనియన్ మియన్మార్ బర్మీస్ (జాగీ) సెర్బియన్ Armenian ఐస్లాండిక్ క్రొయేషియన్ అల్బేనియన్ వెల్ష్ కాటలాన్ లాట్వియన్ హైటియన్ క్రియోల్ షోనా సొరాని కుర్దిష్ షోసా యోరుబా