|
కీర్తనలు 23: యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు
1
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.
2
పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.
3
నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు.
4
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును.
5
నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.
6
నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివా సము చేసెదను.
చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను
నేను లోకమునకు వెలుగును
బైబిల్ అనువర్తనాన్ని డౌన్‌లోడ్ చేయండి
నేడే ప్రపంచ #1 బైబిల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
మరియు మిలియన్‌ల మంది ప్రేమించిన
బైబిల్ రీడింగ్ అనుభవాన్ని ఆస్వాదించండి!
దేవునిపై మరియు ఆయన వాక్యముపై కేంద్రీకృతమై ఉండటం కష్టం. అందువల్ల ఉచిత YouVersion బైబిల్ App అనుదినము దేవుని హృదయాన్ని అన్వేషించుటకు మీకు ఉపకరణాలను అందిస్తుంది: ఆడియో బైబిళ్ళను వినండి, ప్రార్థనలను సృష్టించండి, స్నేహితులతో అధ్యయనం చేయండి, 2,000+ బైబిల్ వెర్షన్లను అన్వేషించండి, ఇంకా మరెన్నో చేయండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్లకు పైగా పరికరాల్లో!
2000+ బైబిల్ అనువాదములు:
పరిశుద్ధ గ్రంథము OV Bible (BSI)
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) – తెలుగు -2019